logo

టైటిల్: ఎమ్మెల్యే గా నామినేషన్ వెయ్యటానికి సిద్ధం అవుతున్న వబ్బిన ...?

జనం న్యూస్ శృంగవరపుకోట:
స్థానికంగా శృంగవరపుకోట మండలం తిమిడి గ్రామానికి చెందిన వబ్బిన సతీష్ గత కోనేళ్ళుగా నియోజకవర్గం లో పలు రకాల సేవ కార్యక్రమాలు చేస్తూ నిత్యం క్రీయాశీల రాజకీయంలో ఉన్నారు , గతం లో పలు రాజకీయ పార్టీల్లో , తన సామజిక వర్గం సంఘాల్లో కీలక బాధ్యతలు చేసారు కాగా ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న తన బంధుమిత్రులతో , స్నేహితులతో అలాగే తన సామజిక వర్గ ముఖ్య వ్యక్తులతో తాను ఎమ్మెల్యే గా నామినేషన్ వెయ్యటం కోసం మద్దతు తెలపాలని అలాగే జనసేన లో ఉన్న పాత పరిచయాలు కూడా మద్దతు కోరుతున్నట్టు సమాచారం అందరూ మద్దతు కూడగట్టుకొని ఒకటి రెండు రోజుల్లో అతనే స్వయంగా జనం ముందుకు వచ్చి ప్రకటిస్తారు అని సమాచారం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ......

4
417 views